గుజరాత్‌లో కైన్స్ సెమీకాన్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా రూ.3,300 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటైన ఈ ప్లాంట్ దేశంలోనే రెండోది కావడం విశేషం. అలాగే, వావ్-థరాడ్‌లో పర్యటించిన ప్రధాని రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
వార్తలు
రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు: మోదీ


