హైదరాబాద్: 28°C
వార్తలు

బాడీ షేమింగ్‌ ఆరోపణలు.. సీఎం స్పందన

డీఎంకే అధినేత స్టాలిన్‌ను బాడీ షేమింగ్ చేశారన్న ఆరోపణలపై సీఎం విజయ్ స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతుండగా తాను చేసిన హావభావం అనుకోకుండా జరిగిందని చెప్పారు. అది ఏవిధంగానూ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఎవరినైనా బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు.