కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లక్నోకు వెళ్లేందుకు రాహుల్ ఎయిరిండియా విమానం ఎక్కారు. అయితే లక్నో విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు చేసే ముందు పైలెట్ ఆ విమానాన్ని గో-అరౌండ్ చేశారు. వెంటనే విమానాన్ని గాల్లోకి తీసుకువెళ్లి రెండో ప్రయత్నంలో సురక్షితంగా పైలెట్ ల్యాండ్ చేశారు. దీంతో రాహుల్‌తో పాటు ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
వార్తలు
రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం


