KMM: మహిళా ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ మంగళవారం వేంసూరులో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మర్లపాడు నుంచి వేంసూరు వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సండ్ర విమర్శించారు.
వార్తలు
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: సండ్ర


