మహారాష్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ హైవేపై నగ్రా గ్రామం వద్ద కార్మికులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వేగంగా వచ్చి ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి


