హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్ మండలలో విద్యుత్ అంతరాయం

NDL: డోన్ మండలం కొత్తపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఆర్డీఎస్‌ఎస్ పనుల నేపథ్యంలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగేశ్వర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొత్తపల్లి ఇండస్ట్రియల్, దొరపల్లి, కొత్తపల్లి, ఉంగరానిగుండ్లలో సరఫరా ఉండదన్నారు.