రెండు, మూడు రోజులుగా బొగ్గు ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అవసరమైన ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా వంద శాతం బొగ్గును సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే 4.5 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌కు 7 కంపెనీలు దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
వార్తలు
బొగ్గు గ్యాసిఫికేషన్‌కు 7 కంపెనీలు దరఖాస్తు: కిషన్ రెడ్డి


