PLD: నకరికల్లు పరిధిలో RDSS పనుల వల్ల నేడు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 వరకు బ్యాంక్ బజార్, సినిమా హాల్ బజార్, కోళ్లఫారం బజార్ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయబడుతుంది. అలాగే, శివాపురం తండా ఫీడర్ పరిధిలోని రైతులకు నేడు ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు మాత్రమే 3-ఫేజ్ కరెంట్ సరఫరా చేస్తామని AEE జీ. సుచరిత తెలిపారు. ప్రజలు, రైతులు సహకరించారలని ఆమె కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


