హైదరాబాద్: 28°C
వార్తలు

మెటాపై సీజేపీ మండిపాటు

తమ పోస్టులను ఇన్ స్టాగ్రామ్ పదే పదే తొలగించటంపై మెటాపై సీజేపీ మండిపడింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన నిబంధనలు ఉల్లంఘించినట్లైనా అని ప్రశ్నించింది. తాము చేస్తున్న పోస్టులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా కూడా వాటిని కావాలనే మెటా తొలగిస్తోందని ఆరోపించారు. తన పోస్టులు ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగానే ఉన్నప్పటికీ.. అవి నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని పేర్కొన్నారు.