WGL: శంభునిపేట జీహెచ్ఎస్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ డ్రామా ఉత్సవంలో రాయపర్తి మండలం కొలనుపల్లి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ఎల్. అక్షయ ఉత్తమ అభినయ విద్యార్థినిగా ఎంపికైంది. 'అంతరిక్షంలో కొత్త కాపురాలు' నాటికను బయాలజీ ఉపాధ్యాయుడు నాగార్జున రచించి దర్శకత్వం వహించారు. అక్షయను ప్రధానోపాధ్యాయుడు రఘురాం, ఉపాధ్యాయులు అభినందించారు.
వార్తలు
నేషనల్ సైన్స్ డ్రామాలో ఉత్తమ అభినయం


