గుజరాత్ నవ్‌సారిలో 'నమో కమలం' పేరిట బీజేపీ కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ కార్యాలయం దేశంలోనే తొలి ఏఐతో కూడిన బీజేపీ ఆఫీసుగా నిలిచింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కార్యకర్తలు ఎప్పుడూ అధికారం ఉందని గర్వపడలేదని కొనియాడారు. ఎన్నేళ్లుగా లభిస్తున్న ప్రజాదరణ తర్వాత కూడా కార్యకర్తలు ప్రజాసేవ మార్గాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.
వార్తలు
'నమో కమలం' ఆఫీసును ప్రారంభించిన మోదీ


