హైదరాబాద్: 28°C
వార్తలు

'స్పీకర్‌ను అవమానించిన తాత మధు క్షమాపణ చెప్పాలి'

MLG: స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన తాత మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంగళవారం ఆర్టీఏ మెంబర్ వసంత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు, మహిళా పోలీసుల పట్ల దురుసు ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, అణగారిన వర్గాలను కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.