యూపీలో దారుణం చోటుచేసుకుంది. పార్టీలకు వెళ్లకుండా అడ్డు వస్తున్నాడని, అలాగే ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడని ఓ కోడలు మామను అతి కిరాతకంగా హత్య చేసింది. మామ వినీత్ వినోచాను ఏకంగా 26 సార్లు కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తన వద్ద పని చేసే పనిమనిషితో కలిసి కోడలు ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం కోడలిని అరెస్ట్ చేశారు. ృ
వార్తలు
పార్టీలకు వెళ్లకుండా అడ్డు వస్తున్నాడని..


