KRNL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని కోరారు. ఎమ్మిగనూరులో ఇవాళ జరిగిన ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా మహాసభల్లో విద్యారంగ సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి'


