ఢిల్లీ సత్యనికేతన్ ప్రాంతంలో హాస్టల్ భవనం కూలిన ఘటనలో పలువురికి హైకోర్టు కస్టడీ విధించింది. ఈ కేసులో హాస్టల్ యజమాని హరిరామ్ గుప్తా, భార్యకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ భవనానికి ఆనుకుని ఉన్న మరికొన్ని భవనాలను కూల్చివేయాలా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎంసీడీ సీనియర్ అధికారు వెల్లడించారు.
వార్తలు
ఢిల్లీ విషాదం.. వారికి 14 రోజుల కస్టడీ


