KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ జరిగిన కార్యక్రమంలో మండలానికి చెందిన మొత్తం 45 కుటుంబాలు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు బీజేపీలో చేరుతున్నారని రామకృష్ణ తెలిపారు.
వార్తలు
ఎమ్మిగనూరులో బీజేపీలో ఘనంగా చేరికలు


