ASR: పింఛన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.బి. పోతురాజు డుంబ్రిగూడలో డిమాండ్ చేశారు. ఈ నెల 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారని తెలిపారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వార్తలు
'పింఛన్ దరఖాస్తు గడువు పెంచాలి'


