హైదరాబాద్: 28°C
వార్తలు

హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీజీ హాస్టళ్ల భద్రతపై ఒక్క ఢిల్లీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు, స్టూడెంట్ అకామడేషన్ల భద్రతపై విస్తృత స్థాయిలో ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈ నెల 10 నుంచి ఢిల్లీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.