ఎట్టకేలకు కాంగ్రెస్ పోరాటం ఫలించింది. ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని రామ్ లీలా మైదానంలో తన ప్రసంగం తర్వాత శుద్ధీకరణ చేశారని కాంగ్రెస్ ఛీప్ ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని రాజ్యసభలో కోరిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కేసు నమోదు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం పోలీసులు నిందితులపై FIR నమోదు చేశారు.
వార్తలు
ఖర్గే ర్యాలీ.. శుద్ధి ఘటనపై ఎఫ్ఐఆర్


