హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దు'

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్షలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీయే నడపాలని, పినాకిల్‌తో ఒప్పందాన్ని రద్దు చేయాలని, నెల్లూరు-2 డిపోను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దీక్షలను ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎన్.వి. పరమేశ్వరరావు ప్రారంభించారు.