ఏఐ యుగానికి యువతతో పాటు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఏఐ నైపుణ్యాలు ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాకూడదన్నారు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిదారులుగా మారిపోయాయని చెప్పారు. సౌర ఉత్పత్తి, అమర్చడం, సర్వీస్ విస్తరించడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. దేశం చిప్స్ నుంచి షిప్స్ వరకూ తయారీ రంగంలో కొత్త చరిత్ర లిఖిస్తోందని తెలిపారు.
వార్తలు
ఏఐ యుగానికి అంతా సిద్ధం కావాలి: మోదీ


