తూ.గో: సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడిని కలిసేందుకు విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చిన ఓ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కంబాల చెరువు పార్కు వద్ద గస్తీ నిర్వహిస్తున్న శక్తి టీం సభ్యులు యువకుడితో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను విచారించి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి వెంట పంపించారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడి కోసం రాజమండ్రి వచ్చిన బాలిక!
