కృష్ణా: పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన కంచికచర్ల (M) పరిటాలలో ఉన్న HP బంకులో చోటుచేసుకుంది. పెట్రోల్ నింపిన అనంతరం కార్డు స్వైప్ చేస్తానని చెప్పి బంక్‌లో పనిచేసే యువకుడు సయ్యద్ హరిఫ్ (30) వద్ద ఉన్న డబ్బులు తీసుకుని పారిపోతూ అతనిపై దాడి చేశాడు. సయ్యద్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి
