సత్యసాయి: లేపాక్షిలో వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. యువత గొడవలు, కేసులకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించనున్నారు. మండపాల కమిటీ సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు నంది వెనుక ఆర్‌జేహెచ్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథిగా శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి బంగారు చంద్ర పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి వినాయక మండపాల కమిటీ ఏర్పాటు
