VSP: పెదగంట్యాడ రామచంద్ర టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రాజమండ్రికి చెందిన దంపతులు మలేషియాకి వెళ్లారు. అక్కడ ఆరు నెలలుగా సరైన ఉపాధి లేక.. పిల్లలతో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని SMలో వీడియోను పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించి ఏజెంట్‌తో మాట్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మలేషియాలో తెలుగు దంపతుల కష్టాలు
