AKP: పాయకరావుపేట మండలం పాల్తేరులో మంగళవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంరక్షణ చర్యలపై రైతులకు ఏవో పి.ఆదినారాయణ అవగాహన కల్పించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అందుతున్న సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాల్తేరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం
