సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్మవరంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 100కు పైగా ప్రఖ్యాత కంపెనీలు పాల్గొనగా, జిల్లా నలుమూలల నుంచి 3000 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చి ప్రతిభ చాటుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళాకు 3 వేల మంది హాజరు
