హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబద్ధతకు పార్టీలో పెద్దపీట'

SKLM: వైసీపీ సీఈసీ సభ్యులుగా నియమితులైన అంధవరపు సూరిబాబు, పిరియా సాయిరాజ్‌లకు జిల్లా కార్యాలయంలో ధర్మాన కృష్ణదాస్ ఐడీ కార్డులు మంగళవారం అందజేశారు.పార్టీ కోసం కష్టపడే వారికి జగన్ పదోన్నతులు కల్పిస్తారని ధర్మాన అన్నారు. రాష్ట్రంలో 52 మంది సీఈసీ సభ్యుల్లో జిల్లా నుంచి ఇద్దరిని ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. మ్మెల్సీలు రవిబాబు, రామారావు ఉన్నారు.