VZM: అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నేపథ్యంలో వరి రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లిమర్ల ఏవో శ్రీలక్ష్మి మంగళవారం సూచించారు. నాట్లు వేసిన రైతులు ఎకరాకు కిలో 13-0-45 ఎరువును పిచికారీ చేసుకోవాలని, 50–60 రోజుల వయసున్న ముదురు నారుతో నాట్లు వేయకుండా మెట్ట లేదా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులు పంటలను కాపాడుకోవాలి
