TPT: తిరుమలలోని జలాశయాల భద్రతపై రాష్ట్ర సమగ్ర జలాశయాల భద్రతా సమీక్ష కమిటీ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోగర్భం డ్యామ్ వద్ద కమిటీ చైర్మన్ త్రయంబక్ దేశాయ్, సభ్యులు గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు గేట్లు, నీటి లీకేజీలు, కట్ట పటిష్టతను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్ఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోగర్భం డ్యామ్‌లో భద్రతా పరిశీలన
