హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు భారీ విరాళం

TPT: తిరుమలలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ సతీమణి యశోద దర్శన్ మంగళవారం రూ.10 లక్షల విరాళం అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి డీడీ అందజేశారు. కార్యక్రమంలో జేఈవో డాక్టర్ శరత్ పాల్గొన్నారు.