హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 11 నుంచి కుష్ఠు సర్వే

PPM: జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటి కుష్ఠు వ్యాధి సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎస్కే. హాఫిజా తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఎంపిక చేసిన పురుష ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించి అనుమానితులను గుర్తిస్తారని చెప్పారు.