VSP: మధురవాడ రేవల్లపాలెం గ్రామంలోని శ్రీ భూలోకమాత అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం నాలుగో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనంతరం అమ్మవారిని 108 చీరలతో విశేషంగా అలంకరించారు. మహిళలు సామూహికంగా సహస్రనామ కుంకుమార్చనలు, నీరాజనం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
108 చీరలతో అమ్మవారికి విశేష అలంకరణ
