హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేక్ ప్రచారంలో వైసీపీకి ఒలంపిక్ గోల్డ్: ప్రశాంతి రెడ్డి

నెల్లూరు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వైసీపీకి కడుపు మంట ఎందుకని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆమె మాట్లాడారు.. 147 రోజుల్లో మెగా డీఎస్సీని పూర్తి చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఐదేళ్లు ఒక్క ఉద్యోగం ఇవ్వని వైసీపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. ఫేక్ ప్రచారంలో వైసీపీని ఒలంపిక్స్‌కు పంపితే గోల్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు.