అనంతపురం: వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశ పోస్టుల భర్తీకే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న దాదాపు 100 ఆశా పోస్టుల భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లాలో మరో 48 పోస్టులు భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు.
వార్తలు
జిల్లాకు 48 ఆశా పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్


