హైదరాబాద్: 28°C
వార్తలు

టెట్‌ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీం

అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే టెట్ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని ఆదేశించింది. ఈ మేరకు అర్హత లేని టీచర్ల నియమకంపై స్టే విధిస్తూ ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అలాగే టీచర్ల రిక్రూట్‌మెంట్‌పై సమీక్ష చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.