దేశంలో పరుగులు పెట్టేందుకు మొదటి బుల్లెట్ రైలు సిద్ధమవుతోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. 2027లో సూరత్-బిలిమోరా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
వార్తలు
2027లో ఆ స్టేషన్ల మధ్యే పరుగులు: అశ్వినీ వైష్ణవ్


