హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎంపై కేసు నమోదు చేయండి: ఈడీ

CMRL కేసులో కేరళం మాజీ సీఎం విజయన్‌పై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఈడీ లేఖ రాసింది. విజయన్‌తో పాటు ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహమ్మద్‌తో సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని కోరింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాల ద్వారా PMLA సెక్షన్ కింద FIR నమోదు చేయాలని తెలిపింది. ఈ కేసు ఆధారంగా ఈడీ తదపరి చర్యలను వేగవంతం చేసేందుకు వీలు ఉంటుంది.