హైదరాబాద్: 28°C
వార్తలు

సంగీతకారుడి హత్యపై రాహుల్ గాంధీ స్పందన

మణిపురీ సంగీతకారుడి హత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఢిల్లీలోని కిలోకారీ గ్రామంలో చోగ్తామ్‌ విక్రమ్ సింగ్ హత్యపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టి.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.