హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుస్మిత కొణిదెలకు కీలక పదవి

NTR: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె తగిన సూచనలు అందించనున్నారు.