హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనంకిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

పల్నాడు: పిడుగురాళ్ల మండలం కోనంకిలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, పాత కేసుల నిందితులపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించారు.