హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌ టీడీపీలో బిగ్‌ ట్విస్ట్‌

KDP: గోపవరం మండలం టీడీపీలో అసంతృప్తి కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జడ్పీటీసీ జయరామిరెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన బాటలోనే ఎంపీపీ ధనలక్ష్మి కూడా రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రమేయం లేకుండా వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నయి.