హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ధరల పెరుగుదలపై నిరసనలు

GNTR: నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని మంగళవారం సీపీఐ నాయకులు మాల్యాద్రి, అరుణ్‌కుమార్ అన్నారు. బ్లాక్‌మార్కెట్‌, దళారుల దోపిడీని అరికట్టి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని కోరుతూ.. బుధవారం చేపడుతున్న గుంటూరు జిల్లా వ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.