మార్కాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీలు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో బాల్ బ్యాడ్మింటన్ పోటీలు


