విశాఖ కేంద్రంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖలు రాసినట్లు ఏపీ లోక్‌సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాజ్జి తెలిపారు. ఈ మేరకు వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో లేఖలను విడుదల చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఉన్నందున ఆర్అబ్బీ ఇక్కడే ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్‌ఆర్‌బిని విశాఖలోనే ఏర్పాటు చేయాలి'


