SKLM: ఎచ్చెర్ల గ్రామం సూర్యానగర్‌లో రూ.19 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలు, జనరల్ ఫండ్ రూ.4 లక్షలతో ఈ రోడ్లను నిర్మించారు. రోడ్లు పూర్తవడంతో స్థానికుల రాకపోకల సమస్య తీరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎచ్చెర్లలో సీసీ రోడ్లు ప్రారంభం


