తమిళనాడు సీఎం విజయ్‌పై సీపీఎం నేత షణ్ముగం విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం స్టాలిన్ ఎన్నో ఏళ్లుగా దవడ ఎముక సమస్యతో ఇబ్బంది పడుతున్నారని షణ్ముగం తెలిపారు. విజయ్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో తన హావభావాలతో స్టాలిన్‌ను వెక్కిరించారని విమర్శించారు. విజయ్ గత ప్రభుత్వంపై బురదజల్లడం మానేసి రాష్ట్రంలోని సమస్యలపై దృష్టిపెట్టాలని హితవుపలికారు.
వార్తలు
సీఎం విజయ్‌పై సీపీఎం నేత షణ్ముగం విమర్శలు


