KRNL: ఆలూరు(M) కురుకుందలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. 15 రోజులకు ఒకసారి కేవలం అరగంట మాత్రమే నీరు వదులుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. 300 కుటుంబాలకు రెండు చేతిపంపులు మాత్రమే ఉండగా, అవి కూడా పనిచేయడం లేదని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి క్రమం తప్పకుండా నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కురుకుందలో తాగునీటి సమస్య..!


