హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు

కృష్ణా: కృత్తివెన్ను మండలంలోని మాట్లం గ్రామం మెయిన్‌రోడ్డులో పగిలిన పైప్‌లైన్‌కు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సచివాలయ సెక్రటరీ కె.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పనులు నిర్వహిస్తున్నారు. పైప్‌లైన్ దెబ్బతినడంతో గ్రామంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి మరమ్మతులు ప్రారంభించారు.