హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ పోలేరమ్మ తల్లికి రెండో సద్ది కార్యక్రమం

NLR: పొదలకూరు శివాలయం వీధిలో వెలసియున్న శ్రీ పోలేరమ్మ తల్లికి మంగళవారం రెండో సద్ది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో శ్రీ పోలేరమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.